Education, health care, industryThat is what the village needs.
గుడి కట్ట చందాలు ఘనముగా చదివించిబళ్ళాసుపత్రులనగనే పెడమొగము చూపించుధనిక ప్రవాసులన్, వార్లనేమనగ వలెను?మోకాళ్ళలో హెడ్లు, మోస్ట్ పిటిఫుల్ గొడ్లు