తెలుగు సదస్సుజూలై 9, 2011 నాడు "బ్రియా కమ్యూనిటీ సెంటర్లో" తెలుగు సదస్సు జరుగుతుంది. తెలుగుదనపు పరిణామ క్రమం, తెలుగుసాహిత్యం,ఇక్కడ మనపిల్లలకు తెలుగు నేర్పించటం వంటి అంశాలపై భాషావేత్తలు,కవులు,రచయితలు ప్రసంగిస్తారు. చర్చావేదికలు నిర్వహిస్తారు.చర్చలలోమీరుకూడా గొంతుకలిపి మీఅనుభవమూ,ఆలోచనలూ అందరితో పంచుకొని,స్వీయ రచనాపఠనంతో మీ ప్రజ్ఞాపాటవాలు నలుగురికీ తెలిసే అవకాశం కల్పించండి.వీటితోపాటు,తెలుగు నేర్చుకుంటున్న ఇక్కడిపిల్లలు సమర్పించే సాంస్కృతికకార్యక్రమంకూడా వుంటుంది. చూసి ప్రోత్సహించండి. మీ పిల్లలుగాని,మనుమలుగాని పాల్గొనదలిస్తే మా కార్య నిర్వాహకులను సంప్రదించండి. విందుభోజనం సరేసరి! |
దేవుడంటే నాకు విశ్వాసమని చాటి |